టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మరో సిల్వర్ మెడల్

V6 Velugu Posted on Aug 05, 2021

ఒలింపిక్స్ లో రెజ్లింగ్ ఫైనల్స్ లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా సిల్వర్ మెడల్ సాధించాడు. భారత్ ఖాతాలో మరో పతకం చేర్చాడు. 57కేజీల విభాగంలో.. రష్యన్ రెజ్లర్.. జౌ రొగేవ్ తో జరిగిన ఫైనల్స్ లో.. 7-4తేడాతో రవి కుమార్ ఓడిపోయాడు. రష్యన్ రెజ్లర్ కు తీవ్రంగా పోటీ ఇచ్చాడు రవికుమార్. 9 ఏళ్ల తర్వాత.. రెజ్లింగ్ లో భారత్ తరపున ఫైనల్స్ కు చేరిన రెండో ఆటగాడిగా రవి కుమార్ దహియా రికార్డ్ సృష్టించాడు.

Tagged India, silver medal, Tokyo Olympics, Ravi Kumar Dahiya

Latest Videos

Subscribe Now

More News