విశాఖ పాడేరు ఏజెన్సీకి టూరిస్టులు క్యూ

విశాఖ పాడేరు ఏజెన్సీకి టూరిస్టులు క్యూ

విశాఖ పాడేరు ఏజెన్సీకి టూరిస్టులు క్యూకడుతున్నారు. మంచు అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. పాడేరు దగ్గర ఉన్న వంజంగి కొండల పైనుంచి సూర్యోదయాన్ని చూసేందుకు పర్యాటకులు భారీగా వస్తున్నారు. ఎత్తైన కొండల మధ్యలో మంచు కైలాసంలో వ్యూ ఆకట్టుకుంటోంది.