ఇందల్వాయి, వెలుగు: మండలంలోని అన్సాన్పల్లి లో గురువారం అర్ధరాత్రి ట్రాన్స్ఫార్మర్దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికుల వివరాల ప్రకారం ఇందల్వాయి– ధర్పల్లి మెయిన్‌రోడ్డు సమీపంలో గల వరి చేలలో 6 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేశారు. వాటిలోని కాపర్‌వైర్, ఆయిల్ ఎత్తుకెళ్లారు. ఎండాకాలం ఓ పక్క భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పోయక ఇబ్బంది పడుతున్న రైతులు.. ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం కావడంతో పొలాలు ఎలా పారించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌శాఖ ఆఫీసర్లు వీలైనంత త్వరగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
6 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి.. కాపర్ వైర్లు, ఆయిల్ చోరీ
- నల్గొండ
- March 25, 2023
లేటెస్ట్
- ఎన్నికలు రాక ముందే సర్పంచ్ ఏకగ్రీవం!
- ఫోన్ ట్యాపింగ్‌పై సమగ్ర దర్యాప్తు చెస్తం : కమిషనర్ సీవీ ఆనంద్
- ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోండి
- వరద బాధితులకు 16,500..జరిగిన నష్టం చూసి, ఆర్థిక సాయం పెంచినం : పొంగులేటి
- గ్రీన్ ఫార్మాసిటీని అద్భుతంగా తీర్చిదిద్దాలి : సీఎం రేవంత్‌రెడ్డి
- మొన్న వర్షాలు పడట్లేదుని మనకు పెళ్లి చేసారు... ఇప్పుడు వరదలు ముంచేస్తున్నాయి ... విడిపోదాం బావ ...!
- పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా అరికెపూడి
- నేతన్నలకూ రుణమాఫీ..రూ.30 కోట్లు మాఫీ చేస్తం : సీఎం రేవంత్‌రెడ్డి
- CM Revanth - చేనేత రుణాలు | ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు | హైడ్రా కోసం కొత్త చట్టం | V6 తీన్మార్
- జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్.. కేంద్రం కీలక నిర్ణయాలు ఇవే...
Most Read News
- Jio: జియో కస్టమర్లు 84 రోజుల పాటు హ్యాపీగా ఉండండి.. కారణం ఇదే..
- Latest Weather report: తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్ష సూచన
- 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టింది
- అమ్మో.. హైడ్రా కూల్చేస్తుందేమో!
- బ్రేకింగ్ న్యూస్: విడాకులు తీసుకున్న మరో స్టార్ కపుల్
- పార్టీ ఫిరాయింపుల ఇష్యూ: హైకోర్టు తీర్పుపై కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు
- తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. తెలంగాణకు తప్పిన భారీ వర్షాలు.. కానీ..
- బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు
- భర్త అంత్యక్రియలను అడ్డుకున్న భార్య.. రెండు రోజుల పాటు గోదావరి నది ఒడ్డునే మృతదేహం
- ఆస్పత్రి ఖర్చులన్నీ దాచుకున్న డబ్బుతోనే : ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ చేసుకోవటంలో ఇబ్బందులు