ప్రజలు నిలదీయాలని కోరుకుంటున్న ఎమ్మెల్యేలు ఎవరు?

ప్రజలు నిలదీయాలని కోరుకుంటున్న ఎమ్మెల్యేలు ఎవరు?

అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యేల హవా కొనసాగుతుంది. పెండింగ్ బిల్లులైనా, ఏదైనా పని కావాలన్నా క్షణాల్లో అప్రూవల్ వచ్చేస్తుందని అంటుంటారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలుంటే నిధులివ్వరనే విమర్శలున్నాయి. రాష్ట్రంలో పరిస్థితి మాత్రం కంప్లీట్ డిఫరెంట్. ప్రతిపక్షమైనా.. అధికార పక్షమైనా.. నిధులిచ్చే పరిస్థితి లేదనే విమర్శలున్నాయి. గ్రామాల్లోకి వెళ్లినప్పుడు నిధుల కోసం ప్రజలు ఆగ్రహంతో కొందరు ఎమ్మెల్యేలు పరేషాన్ అవుతోంటే.. మరికొందరు మాత్రం.. ఇలా జరగాల్సిందేనని అంటున్నారట. ఎమ్మెల్యేలు అలా ఎందుకంటున్నారో చూద్దాం.