ఇరాన్ కు ట్రంప్ గట్టి వార్నింగ్

ఇరాన్ కు ట్రంప్ గట్టి వార్నింగ్

ఇరాన్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మీడియాలో వస్తున్న పోస్టులే అమెరికన్ కాంగ్రెస్ కు.. నోటిఫికేషన్ లాగా ఉపయోగపడతాయన్నారు. అమెరికా వ్యక్తులను గానీ, అమెరికాను గానీ ఇరాన్ టార్గెట్ చేస్తే…తాము వేగంగా, పూర్తిస్థాయిలో ఎదురుదాడి చేస్తామని హెచ్చరించారు.

See Also: ఇరాన్ ప్రతిదాడి ఆలోచన మానుకో: ట్రంప్ వార్నింగ్