
టీఎస్ పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. సంక్షేమ హాస్టళ్లకు సంబంధించిన వివిధ శాఖల్లో 581 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. జనవరి 6వ తేది నుండి 27 వరకు అర్హులైన అభ్యర్థులు అన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని టీఎస్ పీఎస్సీ తెలిపింది.
1. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 1-లో 5 పోస్టులు
2. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2లో 106 పోస్టులు
3. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 మహిళలు ( ఎస్సీ డెవలప్మెంట్) 70
4. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పురుషులు ( ఎస్సీ డెవలప్మెంట్) 228
5. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ( బీసీ వెల్ఫేర్ ) 140
6. వార్డెన్ గ్రేడ్ 1 డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ 05
7. మ్యాట్రన్ గ్రేడ్ 1 డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సినియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ 03
8. వార్డెన్ గ్రేడ్ 2 డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ 03
9. మ్యాట్రన్ గ్రేడ్ 2 డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ 02
10. లేడీ సూపరింటెండెంట్ చిల్డ్రన్ హోం ఇన్ వుమెన్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 19