సైనిక స్కూల్స్​లో ఇంటర్‌‌‌‌‌‌‌‌ అడ్మిషన్స్​

సైనిక స్కూల్స్​లో ఇంటర్‌‌‌‌‌‌‌‌  అడ్మిషన్స్​

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో 2024-–25 విద్యా సంవత్సరానికి పదకొండో తరగతిలో అడ్మిషన్స్​కు అర్హులైన బాలుర నుంచి ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ అప్లికేషన్స్​ కోరుతోంది.

అర్హత: 2023-25 విద్యా సంవత్సరంలో ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి పదో తరగతి పరీక్షకు హాజరైన/ ఉత్తీర్ణులైన బాలురు మాత్రమే అర్హులు. తెలుగు/ ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌ మీడియం విద్యార్థులు అర్హులు. విద్యార్థులు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. వయసు 16 ఏళ్లు మించరాదు. 

సెలెక్షన్​: మూడంచెల్లో ఉంటుంది. స్టేజ్-1 (స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ - 100 మార్కులు), స్టేజ్-2 (స్క్రీనింగ్ టెస్టులు - 150 మార్కులు). ఇందులో ఫిజికల్, సైనిక్ స్కూల్ ఆప్టిట్యూడ్ (రాత & డిస్క్రిప్టివ్), కమ్యూనికేషన్ స్కిల్ టెస్టులు ఉంటాయి. వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తులు: ఆన్​లైన్​లో మార్చి 1 వరకు దరఖాస్తు చేసుకోవాలి. మార్చి 10న పరీక్ష నిర్వహిస్తారు. వివరాలకు www.tswrsplschools.cgg.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.