అపాచి ఆర్‌‌‌‌టీఆర్ 160 లో 2024 వెర్షన్‌‌

 అపాచి ఆర్‌‌‌‌టీఆర్ 160 లో 2024 వెర్షన్‌‌

అపాచి ఆర్‌‌‌‌టీఆర్‌‌‌‌ 160 4వీలో అప్‌‌డేటెడ్‌‌ వెర్షన్‌‌ను మోటోసోల్‌‌ 2023 మోటార్‌‌‌‌ సైకిల్ అండ్‌‌ మ్యూజిక్ ఫెస్టివల్‌‌లో టీవీఎస్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 1.35 లక్షలు (ఎక్స్‌‌ షోరూమ్‌‌).  2‌‌‌‌‌‌‌‌024 అపాచి ఆర్‌‌‌‌టీఆర్‌‌‌‌ 160 4వీలో అదనంగా రియర్ లిఫ్ట్‌‌తో కూడిన డుయల్ ఛానల్‌‌ ఏబీఎస్‌‌, 240 ఎంఎం రియర్ డిస్క్‌‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ రెండు కలర్స్‌‌లో అందుబాటులో ఉంది. 160 సీసీ సింగిల్‌‌ సిలిండర్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అమర్చారు.