ఖానాపూర్ మండలం ఎర్వచింతలలో ఆరు కాళ్లు, రెండు తలలతో దూడ

ఖానాపూర్ మండలం ఎర్వచింతలలో ఆరు కాళ్లు,  రెండు తలలతో దూడ

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ మండలం ఎర్వచింతలలో ఆరు కాళ్లు, రెండు తలలు ఉన్న ఓ దూడ జన్మించింది. కానీ పుట్టిన కొద్ది సేపటికే చనిపోయింది. పశువుకు వింత దూడ జన్మనిచ్చిందన్న విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు చూసేందుకు తరలి వచ్చారు. గతంలో ఎప్పుడూ ఇలాంటిది చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.