
ప్రతిష్టాత్మిక ఆస్కార్ అవార్డు వేడుకలు ప్రారంభం అయ్యాయి. బెస్ట్ సపోర్టింగ్ యాక్డర్ తో అవార్డులు మొదలయ్యాయి. ఇప్పటివరకు 3 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రానికి గానూ రెండు అవార్డులు లభించాయి. బెస్ట్ సపోర్టింగ్ యాక్డర్ కె హుయ్ క్వాన్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రస్ జెమలీ కర్టిన్స్ అవార్డులు అందుకున్నారు. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ గా పినాకియా నిలిచింది. బెస్ట్ డాక్యూమెంటరీ ఫీచర్ ఫిల్మ్‌గా నవల్నీ అవార్డు గెలుచుకుంది. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ఆన్ ఐరిష్ గుడ్ బై చిత్రం ఆస్కార్ అవార్డు దక్కింది.
- బెస్ట్ సపోర్టింగ్ యాక్డర్ కె హుయ్ క్వాన్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
- బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రస్ జెమలీ కర్టీన్స్(ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
- బెస్ట్ డాక్యూమెంటరీ ఫీచర్ ఫిల్మ్ (నవల్నీ )
- బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ (ఐరిష్ గుడ్ బై)
- బెస్ట్ సినిమాటోగ్రాఫర్ జేమ్స్ ఫ్రెండ్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్
- బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలిస్ట్ ద వేల్ మేకప్ టీమ్
- బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ ( పినాకియా)