చైనాలో డాల్ఫిన్ తుఫాన్ బీభత్సం

చైనాలో డాల్ఫిన్ తుఫాన్ బీభత్సం

చైనాలో డాల్ఫిన్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. షాంఘైలో గడిచిన 24 గంటల వ్యవధిలో 313 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 150 ఏండ్ల చరిత్రలో ఇదే అత్యధిక వర్షపాతమని అధికారులు పేర్కొన్నారు. లక్షలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు.