హైదరాబాద్‌‌లో ఉబర్‌‌ ఆటో రెంటల్స్‌‌

హైదరాబాద్‌‌లో ఉబర్‌‌ ఆటో రెంటల్స్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: క్యాబ్‌ సర్వీసుల కంపెనీ ఉబర్ హైదరాబాద్‌లో ఆటో రెంటల్స్ ‌సేవలను మొదలుపెట్టినట్టు ప్రకటించింది. ఆటో షేరింగ్‌‌అవసరం లేకుండా కస్టమర్లు తమ పనులకు తగ్గట్టుగా ఆటోని బుక్‌‌చేసువచ్చు. ప్రస్తుతం ఆటో రెంటల్ ‌‌సర్వీస్ ‌‌హైదరాబాద్‌ సహా బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై, పుణే సిటీలలో అందుబాటులో ఉంది. ఒక్కో ఆటోను గరిష్టంగా ఎనిమిది గంటల వరకు బుక్ చేసుకోవచ్చు. గంటకు పది కిలోమీటర్ల ప్యాకేజీకి రూ.159 చార్జ్ ‌‌చేస్తారు. ప్రయాణికులకు, డ్రైవరకు్ల మాస్క్‌‌ తప్పనిసరి.