అగ్రికల్చర్​ వర్సిటీలో యూజీ అడ్మిషన్స్

అగ్రికల్చర్​ వర్సిటీలో యూజీ అడ్మిషన్స్

మనూలో యూజీ, పీజీ
హైదరాబాద్​లోని మౌలానా ఆజాద్​ జాతీయ విశ్వవిద్యాలయం (మనూ)  అండర్​ గ్రాడ్యుయేట్​, పోస్టు గ్రాడ్యుయేట్​, డాక్టోరల్​ ప్రోగ్రామ్స్​, ఒకేషనల్​ కోర్సుల్లో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది; కోర్సులు: పీజీ, యూజీ, బ్రిడ్జి కోర్సులు, బ్యాచిలర్​ ఆఫ్​ ఒకేషనల్​ కోర్సులు, లేటరల్​ ఎంట్రీ, పార్ట్​ టైం డిప్లొమాప్రోగ్రామ్స్; అర్హత: కోర్సును బట్టి ఉర్దూ మీడియంలో టెన్త్, ఇంటర్​, డిగ్రీ ఉత్తీర్ణత; దరఖాస్తులు: ఆన్​లైన్​, చివరితేది: 30 సెప్టెంబర్​; వెబ్​సైట్​: www.manuu.edu.in
నిమ్స్​లో ఫిజియోథెరపీ
హైదరాబాద్​లోని నిజామ్స్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​ (నిమ్స్) 2021 సంవత్సరానికి బ్యాచిలర్​ ఆఫ్​ ఫిజియోథెరపీలో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది; సీట్లు: 50; కోర్సు డ్యురేషన్​: నాలుగున్నర సంవత్సరాలు; అర్హత: బోటనీ, జువాలజీ, ఫిజిక్స్​ అండ్​ కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్​; సెలెక్షన్​ ప్రాసెస్​: ఎంట్రన్స్​ ఎగ్జామ్​లో మెరిట్​; దరఖాస్తులు: ఆన్​లైన్​/ ఆఫ్​లైన్​; చివరితేది: 18 సెప్టెంబర్​;  వెబ్​సైట్​: nims.edu.in
ప్యాకేజింగ్​ టెక్నాలజీలో ఎంఎస్​
ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ప్యాకేజింగ్​ (ఐఐపీ), హైదరాబాద్​ సెంటర్​ ప్యాకేజింగ్​ టెక్నాలజీలో ఎంఎస్​ అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది; సెలెక్షన్​ ప్రాసెస్​: వాలిడ్ గేట్​ స్కోర్​ ఆధారంగా ఎంపిక; దరఖాస్తులు: ఆఫ్​లైన్​లో అప్లై చేసుకోవాలి; చివరితేది: 13 సెప్టెంబర్; వెబ్​సైట్​: www.iip-in.com

అగ్రికల్చర్​ వర్సిటీలో యూజీ
హైదరాబాద్​లోని ప్రొఫెసర్​ జయశంకర్​ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్​ఏయూ) ఎంపీసీ స్ట్రీమ్​లో అండర్​ గ్రాడ్యుయేట్​ డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది; కోర్సులు: బీటెక్ (అగ్రికల్చర్​ ఇంజినీరింగ్​), బీటెక్​ (ఫుడ్​ టెక్నాలజీ), బీఎస్సీ (ఆనర్స్​); వయసు: 17 నుంచి 22 ఏండ్లు; సెలెక్షన్​ ప్రాసెస్​: రాష్ట్ర ఎంసెట్ 2021 ర్యాంక్​ ఆధారంగా ఎంపిక; దరఖాస్తులు: ఆన్​లైన్; చివరితేది: 29 సెప్టెంబర్; వెబ్​సైట్​: www.pjtsau.edu.in