అనారోగ్యంతో పద్మశ్రీ అవార్డు గ్రహీత.. ఆదుకోవాలంటూ వేడుకోలు

అనారోగ్యంతో పద్మశ్రీ అవార్డు గ్రహీత.. ఆదుకోవాలంటూ వేడుకోలు

యూపీలో పద్మశ్రీ అవార్డు గ్రహీతకు పెన్షన్ రాని దుస్థితి నెలకొంది. అయోధ్యకు చెందిన మొహ్మద్ షరీఫ్ 25 ఏళ్లలో 25వేల అనాధ శవాలకు అంత్యక్రియలు నిర్వహించారు. షరీఫ్ చేస్తున్న సేవలకు గాను…భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. అయితే తనకు ఇంత వరకు అవార్డు అందలేదంటున్నారు షరీఫ్. కనీసం ప్రభుత్వం నుంచి పెన్షన్ కూడా రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అందరితో షరీఫ్ చాచా అని పిలిపించుకునే షరీఫ్ రెండు నెలలుగా అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. దీంతో తనను, తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాడు.

ఓనర్ ఏటీఎం కార్డ్ కొట్టేసి..బెంగళూరులో జల్సాలు