దేశంలో 5424 బ్లాక్ ఫంగస్ కేసులు

దేశంలో 5424 బ్లాక్ ఫంగస్ కేసులు

దేశంలో ఇప్పటివరకూ 5 వేల 424 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయన్నారు కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. 18 రాష్ట్రాల్లోనే బ్లాక్ ఫంగస్ కేసులున్నాయి. 27వ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో హర్షవర్ధన్ మాట్లాడారు. 5 వేల  424 కేసుల్లో 4 వేల 556 మంది కరోనా బారిన పడినవారేనని గుర్తించామన్నారు. ఇందులో 55 శాతం పేషంట్లు డయాబెటిస్ తో బాధపడుతున్నారని చెప్పారు.