కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్​ను వాడుకోవాలి : ఆర్కే సింగ్

కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్​ను వాడుకోవాలి : ఆర్కే సింగ్
  • కేంద్రమంత్రి ఆర్కే సింగ్

ముషీరాబాద్, వెలుగు : పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని  కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ కోరారు. శనివారం బాగ్ లింగంపల్లిలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర పథకాలపై రూపొందించిన బుక్​లెట్​ను ఆయన రిలీజ్ చేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రవిచారి, అధికారులు పాల్గొన్నారు.