యూపీఎస్సీ మెయిన్స్-2023 రిజల్ట్స్ వచ్చేశాయి

యూపీఎస్సీ మెయిన్స్-2023 రిజల్ట్స్ వచ్చేశాయి

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ( డిసెంబర్8)  యూపీఎస్సీ మెయిన్స్-2023 ఫలితాలు విడుదల చేసింది. 2023 సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.inలో ఫలితాలు చూసుకోవచ్చు. అడ్మిట్ కార్డు నంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు.. తద్వారా డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు. 

యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలను 2023 సెప్టెంబర్15 నుంచి 24 వరకు దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో నిర్వహించారు. ఐపీఎఎస్, ఐఏఎస్, ఐఎఫ్ ఎస్ వంటి కేంద్రం సర్వీసుల్లో నియమాకాలు ఉంటాయి. మెయిన్స్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది.  త్వరలోనే యూపీఎస్సీ ఇంటర్వ్యూ తేదీలను ప్రకటించనుంది.