
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(UOH) రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. అర్హత, ఆసక్తి ఉన్నోళ్లు వెంటనే అప్లయ్ చేసుకోవచ్చు.
పోస్టులు: రీసెర్చ్ అసోసియేట్--–II.
ఎలిజిబిలిటీ: ఫోటోనిక్స్, కంప్యూటేషనల్ టెక్నిక్స్, లేజర్స్లో ఎం.టెక్/ ఎంఈ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అప్లికేషన్ చివరి తేదీ నాటికి ఎం.టెక్/ ఎంఈ పూర్తి చేసిన తేదీ నుంచి ఐదేండ్ల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనుభవం ఉండాలి లేదా ఫోటోనిక్స్/ ఆప్టిక్స్/ ఫిజిక్స్/ ఇతర అనుబంధ సబ్జెక్టుల్లో పీహెచ్డీ పూర్తి చేసి ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: అక్టోబర్ 03.
లాస్ట్ డేట్: అక్టోబర్ 24.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు uohyd.ac.in వెబ్సైట్లో సంప్రదించగలరు.