స్టూడెంట్ల వీసా ఇంటర్వ్యూలు ఈ ఏడాదంతా రద్దు

స్టూడెంట్ల వీసా ఇంటర్వ్యూలు ఈ ఏడాదంతా రద్దు
  • అమెరికా ప్రభుత్వ నిర్ణయం

వాషింగ్టన్:  స్టూడెంట్లు, కార్మికులతో సహా చాలామంది అమెరికా వీసా దరఖాస్తుదారులకు వ్యక్తిగత ఇంటర్వ్యూలను రద్దు చేసినట్లు అమెరికా తెలిపింది. ఈ ఏడాదంతా స్టూడెంట్లు, కార్మికులు, ఆర్టిస్టులకు సంబంధించిన వివిధ రకాల వీసాల వ్యక్తిగత ఇంటర్వ్వూలు రద్దు చేస్తున్నట్లు అమెరికన్‌‌ సీనియర్‌‌ అంబాసిడర్ తెలిపారు. దీనికి విద్యార్థులు(ఎఫ్, ఎం,జే), ఉద్యోగులు (హెచ్-1, హెచ్-2, హెచ్-3, ఎల్), ఆర్టిస్టుల(ఓ,పీ,క్యూ) లకు సంబంధించిన దరఖాస్తుదారులు ఈ వీసా ఇంటర్వ్యూల రద్దుకు అర్హులు.

మరిన్ని వార్తల కోసం..

మూడున్నరేండ్లలో 3 లక్షల పింఛన్లు కట్

నల్లమల చెంచులపై రాజ్‌భవన్​ ఫోకస్

కీసరదే తొలి తెలుగు శాసనం