ప్రశ్న: పొలం దగ్గర పశువుల పెడ్డు కట్టాలనుకుంటున్నాం. దీనికోసం ఏమైనా. వాస్తు చూసుకోవాలా..? ఒకవేళ వాస్తు చుస్తే ఏ దిక్కున వేసుకోవాలి షెడ్డు.
జవాబు: వాస్తు చూసుకుని కట్టుకుంటే మంచిది.. ఉన్న స్థలంలో అగ్నేయం, వాయువ్య దిశలో పశువుల పాక కట్టుకోవచ్చు.
బాత్ రూం ఏవైపు ఉండాలి..?
ప్రశ్న: మాకు 600 చదరపు గజాల స్థబల దీర్ఘ చతురస్త్రాకారంలో ఉంది. అందులో పడమటి బాగంలో తూర్పు ముఖంగా ఇల్లు కట్టుకున్నాం. అయితే.. ఆగ్నేయంలో ఉత్తర ముఖంగా బాత్ రూం కట్టుకోవచ్చా..?
జవాబు: బాత్రూం ఆగ్నేయంలో ఉండడం మంచిది. కాకపోతే భవిష్యత్తులో ఖాళీ ప్లేస్ లో ఇల్లు కట్టుకున్నా ప్రాబ్లమ్ ఉంచకుండా చూసుకుని కట్టుకోవాలి.
కాశీనాథుని శ్రీనివాస్,
వాస్తు కన్సల్టెంట్
9440088799
