సీపీఐ నారాయణ సతీమణి వసుమతిదేవి కన్నుమూత

సీపీఐ నారాయణ సతీమణి వసుమతిదేవి కన్నుమూత

తిరుపతి: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సతీమణి వసుమతిదేవి (67) కన్నుమూశారు. గత కొన్ని రోజలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను తిరుపతిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అయితే గుండెపోటు రావడంతో ఈ రోజు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా రేపు ఉదయం నగరి నియోజకవర్గంలోని ఐనంబాక గ్రామంలో వసుమతిదేవి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నారాయణ సతీమణి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

 

మరిన్ని వార్తల కోసం..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రేవంత్ లేఖ

‘దళిత బంధు’తో దళితుల బతుకుల్లో వెలుగులు