వెలుగు ఎక్స్‌క్లుసివ్

పాలిటెక్నిక్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఫీజు రీయింబర్స్‌‌మెంట్ .. ఉత్తర్వులు జారీ చేసిన సాంఘిక సంక్షేమ శాఖ

పాలిసెట్‌‌లో వెయ్యివరకు ర్యాంకు పొందిన విద్యార్థులకు కూడా.. సర్కారు బడుల్లో చదివిన వారికీ ఫీజులు మినహాయింపు  మొత్తం ఫీజులను చెల్

Read More

ఒక గ్రామం ఒక గ్రంథాలయం గడ్చిరోలి విజ్ఞానగాథ

గడ్చిరోలిలో 'ఒక గ్రామం ఒక గ్రంథాలయం' కార్యక్రమం  అమలుచేసి విద్య, వై-ఫై, ఉద్యోగ మార్గదర్శకత్వం కల్పించడం ద్వారా నక్సల్స్ ప్రభావాన్ని తగ్గి

Read More

ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణానికి పూర్తి అనుకూలమా?

ప్రస్తుతం ఆటోమొబైల్  రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలకు చాలా డిమాండ్ ఉంది.  దీనికి  కారణాలు విద్యుత్  వాహనాలు శిలాజ ఇంధనాలను ఉపయోగించకపోవడ

Read More

చినుకు జాడేది .. ఉమ్మడి మెదక్ జిల్లాలో 26.6 శాతం లోటు వర్షపాతం

మడుల్లో ముదిరిపోతున్న వరినారు పత్తి రైతుల్లో మొదలైన ఆందోళన వరుణుడి కరుణ కోసం అన్నదాత ఎదురుచూపు ఈ ఫొటోలో ఉన్న రైతు పేరు కొండేటి నగేశ్. సిద్

Read More

పాలమూరుకు డ్రై పోర్ట్ .. దేవరకద్ర నియోజకవర్గంలో ఏర్పాటుకు భూమి పరిశీలన

నేషనల్ హైవే - 44పై గుడిబండ వద్ద నిర్మాణానికి చర్యలు రాష్ట్రంతో పాటు ఏపీ, కర్నాటకకు అనువుగా రోడ్డు, రైలు కనెక్టివిటీ సీఎం రేవంత్​రెడ్డి ఆదేశాలతో

Read More

సమస్య ఉన్నట్లే.. పరిష్కారం ఉంటుంది .. జిల్లా అధికారులతో మంత్రి రివ్యూ మీటింగ్

అధికారులు మనస్సు పెట్టి పని చేయాలి శానిటేషన్, నీరు కలుషితం కాకుండా స్పెషల్ ఫోకస్ చేయాలి ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు కట్టడం లేదో స్పెషల్ డ్రైవ్ చేపట్

Read More

ఏజెన్సీకీ పాకిన కల్తీ కల్లు..ఆదిలాబాద్ అడవుల్లో చెట్లు లేకున్నా కెమికల్స్ కలిపి అమ్మకాలు

తాగి, సోలిపోతున్న గిరిజనులు డిపోలు ఎత్తివేయాలని గిరిజన సంఘాల ఆందోళనలు, పట్టించుకోని అధికారులు ఆదిలాబాద్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్  

Read More

అర్హులకు లోన్లు ఇవ్వకపోవడం నేరమే .. దిశ మీటింగ్లో ఎంపీ డా. డాక్టర్ మల్లు రవి

పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా విద్య, వైద్యం, ఉపాధి నాగర్​ కర్నూల్, వెలుగు: వ్యవసాయం, స్వయం ఉపాధి ఇతర ప్రాధాన్య రంగాల్లో అర్హులకు లోన్లు నిరా

Read More

చట్టప్రకారమే దత్తత .. అమెరికా దంపతులతో వెబినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాట్లాడిన కలెక్టర్

కరీంనగర్, వెలుగు: బాలసదనంలో ఉన్న పిల్లలను చట్ట ప్రకారమే దత్తత తీసుకోవాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

వెలుగు లేనిదే .. మార్పు ఎక్కడిది.?

ఏ మాటకామాట చెప్పుకోవాలె. 2012లో ప్రారంభమైన వీ6 చానెల్ ఉద్యమ కాలమంతా ​ విస్తరింపజేసిన తెలంగాణ  భావజాలానికి ఎవరూ వెలకట్టలేరు.  ఆ మాటకొస్తే అది

Read More

వామ్మో లక్క పురుగులు .. పురుగులకు వణుకుతున్న నెక్కొండ

ఎఫ్‍సీఐ గోదాంల నుంచి కాలనీలపై దాడి  తమిళనాడు, కేరళ నుంచి వచ్చిన లక్షా 25 వేల మెట్రిక్‍ టన్నుల బియ్యం స్టోరేజీ ఇండ్లల్లో పారడంతో ఇబ

Read More

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసలు వానలే లేవు !

ఎండుతున్న పత్తి చేలను కాపాడుకునేందుకు రైతుల తిప్పలు ఆయకట్టు మండలాలకు ప్రాజెక్టుల ద్వారా నీటి విడుదల ఆయకట్టు లేని మండలాల్లో రైతులకు కష్టాలు 

Read More

ఆ ఊరికి శాపంగా ధరణి .. అసైన్డ్గా మారిన కంజర గ్రామస్తుల పట్టా భూములు

1000 ఎకరాల భూముల రైతులకు తిప్పలు నిలిచిపోయిన క్రయవిక్రయాలు ఇబ్బందులు పడుతున్న 312 కుటుంబాలు భూభారతిలోనూ పరిష్కారం కాని సమస్య నిర్మల్, వె

Read More