విక్టర్ లాజిస్టిక్స్​కు ఫోర్స్​ వెహికల్స్

విక్టర్ లాజిస్టిక్స్​కు ఫోర్స్​ వెహికల్స్

హైదరాబాద్: నగరానికి చెందిన ప్రొఫెషనల్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ లాజిస్టిక్స్ సర్వీస్ కంపెనీ అయిన విక్టర్ లాజిస్టిక్స్ 10 కొత్త ఫోర్స్ అర్బేనియా వ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను కొన్నది.

సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మిలీనియం గార్డెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఫోర్స్ మోటార్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అధీకృత డీలర్ అయిన హైదరాబాద్ కోచ్ బిల్డర్స్ ఈ బండ్లను విక్టర్​ లాజిస్టిక్స్​కు అందజేశారు. వీటిని జేపీ మోర్గన్​ సిబ్బంది రవాణా కోసం వాడుతామని కంపెనీ తెలిపింది.