
వివో సబ్–బ్రాండ్ ఐకూ.. తన లేటెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్ జెడ్9 లైట్‌ను లాంచ్చేసింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 50 ఎంపీ సోనీ కెమెరా, 2 ఎంపీ బొకే కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 6.57 ఇంచుల స్క్రీన్, 15 వాట్ల ఫాస్ట్‌చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి. 4జీబీ+ 128జీబీకి రూ. 10 వేలు కాగా, 6జీబీ+128జీబీ వేరియంట్ధర రూ.11 వేలు ఉంటుంది.