కర్వ్డ్ డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేతో వివో వై200 ప్రో 5జీ

కర్వ్డ్ డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేతో వివో వై200 ప్రో 5జీ

గ్లోబల్​ స్మార్ట్​ఫోన్​ బ్రాండ్​ వివో.. మిడ్ ​రేంజ్​ బడ్జెట్​ ఫోన్​ వివో వై200 ప్రోని మార్కెట్​కు తీసుకొచ్చింది.  ఇందులో 6.78- ఇంచుల అమోలెడ్ కర్వ్​డ్​ స్క్రీన్, క్వాల్కమ్ స్నాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాగన్ 695 చిప్ ,  8జీబీ ర్యామ్,  128జీబీ స్టోరేజీ ఉంటాయి. 

ఫొటోల కోసం డ్యూయల్ రియర్ కెమెరా, సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ధర రూ.25 వేలు కాగా, కొన్ని కార్డులతో కొంటే రూ.1,500 వరకు డిస్కౌంట్​ ఇస్తున్నారు.