ఓటరు నమోదులో నిబంధనలు పాటించాలి..పాపన్నపేట MPDO ఆఫీస్‌‌‌‌లో బీఎల్‌‌‌‌వోలు, సూపర్‌‌‌‌‌‌‌‌వైజర్లకు శిక్షణ

ఓటరు నమోదులో నిబంధనలు పాటించాలి..పాపన్నపేట MPDO  ఆఫీస్‌‌‌‌లో బీఎల్‌‌‌‌వోలు, సూపర్‌‌‌‌‌‌‌‌వైజర్లకు శిక్షణ

మెదక్​టౌన్, వెలుగు: ఎస్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ ప్రక్రియలో ప్రజలు, రాజకీయ పార్టీలు ఓటరు నమోదులో చట్టపరమైన నిబంధనలు పాటించాలని మెదక్​ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ప్రతిమాసింగ్​అన్నారు. గురువారం పాపన్నపేట ఎంపీడీవో ఆఫీస్‌‌‌‌లో సర్ ప్రోగ్రాంపై బీఎల్‌‌‌‌వోలు, సూపర్‌‌‌‌‌‌‌‌వైజర్లకు శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పారదర్శక ఓటరు జాబితా కోసం ఎన్నికల సంఘం సర్ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలన్నారు.