
వరంగల్
డీపీఆర్‌లు తయారు చేయండి ; పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ప్రాధాన్య క్రమంలో పనులు చేపట్టాలి ఆఫీసర్లతో జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హనుమకొండ, వెలుగు: వరంగల్ నగర అభివృద్ధి కోసం
Read Moreచెరువులోకి దూసుకెళ్లిన కారు, ఏఈవో మృతి
వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో ఘటన నర్సంపేట, వెలుగు : కారు చెరువులోకి దూసుకెళ్లడంతో ఓ ఏఈవో చనిపోయాడు. ఈ ఘటన వరంగల్&zwn
Read Moreఒడిశా నుంచి ముంబైకి గంజాయి తరలించే ప్లాన్.. జనగాంలో వ్యక్తి అరెస్ట్
బచ్చన్నపేటలో గంజాయి కలకలం ఒడిశా నుంచి ముంబైకి రైలులో తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ 19 కిలోల గంజాయి పట్టుకున్న జనగామ జిల్లా పోలీసులు
Read Moreగ్రేటర్‌కు న్యూలుక్.. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో తళుక్కుమంటున్న జంక్షన్స్
సరికొత్త థీమ్స్‌తో ఆకట్టుకుంటున్న వరంగల్‌సిటీ ప్రధాన కూడళ్లు రూ.3.20 కోట్లతో 10 జంక్షన్ల సుందరీకరణ .వరంగల్, వెలుగు: గ్రేటర్
Read Moreవరంగల్పై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్..
వరంగల్ నగర అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టింది సర్కార్. ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు వరంగల్ జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి పొంగులేటి
Read Moreకాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట దగ్గర కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరిని స్థానికులు
Read Moreటీఎన్జీవోస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా లోకేందర్ రెడ్డి
హనుమకొండ, వెలుగు : టీఎన్జీవోస్ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా కాకతీయ మెడికల్ కాలేజీ జూనియర్ అసిస్టెంట్ కుందూరు లోకేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు
Read Moreజీపీ ఎన్నికలకు 2576 పోలింగ్ కేంద్రాలు
జనగామ అర్బన్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12వ
Read Moreసైలెన్సర్లు మారిస్తే చర్యలు తప్పవు..263 సైలెన్సర్లు ధ్వంసం
కాజీపేట, వెలుగు : సైలెన్సర్లు మారిస్తే క్రిమినల్ కేసులు తప్పవని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ హెచ్చరించారు. మంగళవారం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో హన
Read Moreరామప్ప శిల్పకళ అద్భుతం
వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: రామప్ప టెంపుల్ ను మంగళవారం హైదరాబాద్ మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న కేంద్ర ప్రభుత్వ ఏఎస్వో, సీసీఎస్ అధిక
Read Moreమూడడుగులే ఉన్నాడని హేళన చేసిన వాళ్లతోనే చప్పట్లు కొట్టించుకున్నాడు
హనుమకొండ, వెలుగు: సమాజంలో మరుగుజ్జుల పట్ల చిన్నచూపు అంతా ఇంతా కాదు. చిన్నతనం నుంచే జన్యుపరమైన లోపంతో మూడడుగుల ఎత్తుకే పరిమితమైన ఓ యువకుడు అవహేళనగా చూస
Read Moreకేయూలో పరిశోధనలకు తాళం.. 9 నెలలుగా తెరుచుకోని కే హబ్
ఇన్ ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ ల కోసం రూ.50 కోట్లు రిలీజ్ మార్చి నెలలో ప్రారంభించిన మంత్రులు అందుబాటులోకి రాక పరిశోధనలకు దూరం హనుమకొండ
Read Moreమహా కుంభమేళాకు ప్రత్యేక రైలు.. వివరాలు వెల్లడించిన ఐఆర్సీటీసీ
జనగామ అర్బన్, వెలుగు: జనవరిలో ప్రారంభం కానున్న మహా కుంభమేళాకు భారత్ గౌరవ్ యాత్ర పేరిట ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినట్లు ఐఆర్సీటీసీ ప్రతినిధులు తెలిప
Read More