వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సమ్మర్ ప్లాన్

వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సమ్మర్ ప్లాన్

హైదరాబాద్​, వెలుగు: వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ  కొత్త కార్యక్రమాలను ప్రకటించింది. ఇందులో భాగంగా పోగో ఛానల్‌‌‌‌‌‌‌‌లో 'సంపత్ చంపత్', కార్టూన్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌లో 'కియాన్ అండ్ కికి'  షోలను ప్రారంభిస్తోంది. 

మూడు  కిడ్స్​ చానెల్స్​లో 200లకుపైగా కొత్త ఎపిసోడ్లను విడుదల చేయనుంది.  ఛోటా భీమ్, లిటిల్ సింగం సంయుక్తంగా ఒకే యానిమేషన్ ప్రపంచంలో సందడి చేయనున్నాయి.