సెల్ఫ్ క్వారంటైన్ లోకి WHO డైరెక్టర్

సెల్ఫ్ క్వారంటైన్ లోకి  WHO డైరెక్టర్

ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. ఇటీవల కోవిడ్ పాజిటివ్ వచ్చిన  వ్యక్తిని కలిసినందును క్వారంటైన్ లోకి వెళ్లినట్లు తన ట్విట్టర్లో వెళ్లడించారు. ‘నేను సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్తున్నాను. ఇటీవల కోవిడ్ 19 పాజిటివ్ వచ్చిన వ్యక్తిని కలిసాను. నాకు ఎటువంటి లక్షణాలు లేవు కానీ కోవిడ్ 19 రూల్స్ ప్రకారం కొన్ని రోజులు క్వారంటైన్ లోకి వెళ్తున్నా. అప్పటి వరకు ఇంటి నుంచే పని చేస్తా‘ అని ట్వీట్ చేశారు టెడ్రోస్.

లైవ్ లో ఫుట్ బాల్ ను వదిలి.. బట్టతల వెంట పడ్డ కెమెరాలు

దేశంలో కరోనా టెస్టులు 11 కోట్లు.. కేసులు 82 లక్షలు

తెలంగాణలో ఒక్కరోజే 922 కేసులు..7 మంది మృతి

కరోనా కాటు.. లాయర్ ఫ్యామిలీలో నలుగురు మృతి

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు సజీవదహనం