
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ లో పోతారెడ్డి అనే రైతు నాలుగు ఎకరాల్లో సోయా వేశారు. అందులో కొన్ని మొలకెత్తలేదు. అరక కట్టి సీడ్స్ వేస్తే మొలకెత్తిన విత్తనాలు కూడా దెబ్బతింటాయి. కొడవలితో వేస్తే ఆలస్యం అవుతుంది. తొందరగా పని పూర్తి చేసేందుకు ఇలా ఒకరు సర్తెను లాగుతుంటే మరొకరు సోయా సీడ్స్ వేశారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి