సెల్ బే స్టోర్‌‌‌‌‌‌‌‌లో షావోమీ 14 సివి

సెల్ బే స్టోర్‌‌‌‌‌‌‌‌లో షావోమీ 14 సివి

స్మార్ట్​ఫోన్​ రిటైలర్ సెల్ బే గురువారం తమ గచ్చిబౌలి షోరూమ్ లో  సరికొత్త 5జీ హ్యాండ్‌‌‌‌‌‌‌‌సెట్ షావోమీ 14 సివిని టాలీవుడ్ నటి యాంకర్ వర్షిణి చేతుల మీదుగా లాంచ్ చేయించింది. తెలంగాణలో అత్యంత నమ్మకమైన సెల్లర్​ సెల్ బే షోరూమ్‌‌‌‌‌‌‌‌లో ఈ ఫోన్​ను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.  సినిమాటిక్ విజన్ ఫీచర్, ఫోన్ కి ముందు రెండు 32ఎంపీ + 32ఎంపీ కెమెరాలు, స్నాప్​డ్రాగన్​ 8 ఎస్​ జెన్​3 ప్రాసెసర్​, 4700 ఎంఏహెచ్ బ్యాటరీ,  లైకా 50ఎమ్ఎమ్ టెలిఫోటో కెమెరా, క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్‌‌‌‌‌‌‌‌ప్లే దీని ప్రత్యేకతలు. ధరలు రూ.-39,999 నుంచి మొదలవుతాయి.