షావోమీ సబ్‌బ్రాండ్ పోకో ‘ఎం6 ప్రో’ పేరుతో బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, 5,000 ఎంఏహెచ్‌బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13- ఆధారిత ఎంఐయూఐ, 6.79-అంగుళాల డిస్‌ప్లే వంటి ప్రత్యేకతలు దీని సొంతం. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ కలిగిన బేస్ వేరియంట్ ధర రూ. 10,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 12,999.
