
ఆర్ 3, ఎంటీ–03 మోడల్స్‌ను ఇండియన్ మార్కెట్‌లో యమహా లాంచ్ చేసింది. ఆర్3 ధర రూ.4.5 లక్షలు, ఎంటీ–03 ధర రూ.4.60 లక్షలు (ఎక్స్ షోరూమ్). యమహా బ్లూ స్క్వేర్ డీలర్‌షిప్స్‌లో ఈ బండ్లు దొరుకుతాయి. ప్రస్తుతానికి ఈ బైక్స్‌ను దిగుమతి చేసుకొని, యమహా ఇండియాలో అమ్ముతోంది. ఈ రెండు బైక్స్‌లో కూడా 321 సీసీ లిక్విడ్ కూల్డ్, పారలల్ ట్విన్ ఇంజిన్ అమర్చారు.