పిల్లలతో ఆడుకుంటున్నయంగ్ టైగర్ 

 పిల్లలతో ఆడుకుంటున్నయంగ్ టైగర్ 

పశ్చిమబెంగాల్ సిలిగురి సమీపంలోని సఫారీ పార్కులో అరుదైన దృశ్యం కనిపించింది. షీలా అనే తల్లి పులితో నాలుగు పులి పిల్లలు సరదాగా గడుపుతున్నాయి. ఉల్లాసంగా..ఉత్సాహంగా తల్లితో ఆటలాడుతూ పార్కులో అటూ..ఇటూ తిరుగుతున్నాయి. అటు తల్లి పులి కూడా తన పిలల్లతో ఆనందంగా గడుపుతుంది. తల్లి చుట్టూ తిరుగుతూ పులి పిల్లలు ఆడుకుంటున్న దృశ్యాలను  పార్కు ధికారులు సెల్ ఫోన్ లో షూట్ చేశారు. ఇక కిందనే పడుకున్న తల్లి పులి కూడా పిల్లలతో కలిసిపోయింది. నేను సైతం అంటూ తల్లి పులి షీలా కూడా పిల్లలతో సరదాగా గడిపింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

మరిన్ని వార్తల కోసం

తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేసిండు

గ్రూప్​ 1  ప్రిలిమ్స్​ ప్రిపరేషన్​ ప్లాన్​