మరోసారి వైఎస్ షర్మిలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్

మరోసారి వైఎస్ షర్మిలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్

రాష్ట్రంలో పొలిటికల్ లీడర్ల ట్వీట్స్ కాక రేపుతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ మరింత హీట్ పుట్టిస్తున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, ఎమ్మెల్సీ కవిత మధ్య ట్వీట్స్ వార్ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం షర్మిలపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. కవిత ట్వీట్ కు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. ఈ కౌంటర్ కు ఎమ్మెల్సీ కవిత మరోసారి కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇద్దరి మధ్య ట్వీట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. షర్మిల బీజేపీ పార్టీ కోవర్టు అని, పొలిటికల్ టూరిస్ట్ అంటూ ట్వీట్ లో ఆరోపించారు. 

ఎమ్మెల్సీ కవిత ఉదయం చేసిన ట్వీట్ ఇది. 

కవిత్ ట్వీట్ కు వైఎస్ షర్మిల చేసిన కామెంట్ ఇది.

వైఎస్ షర్మిల ట్వీట్ కు ఎమ్మెల్సీ కవిత మరోసారి కౌంటర్ ఇచ్చారు.