సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం గానుగుబండ గ్రామంలో ఓ మహిళ మృతి కలకలం సృష్టించింది. ఆర్ఎంపీ డాక్టర్ జానీ చేసిన వైద్యం వికటించే విజయ చనిపోయిందని ఆమె బంధువులు ఆరోపించారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ జానీ హాస్పిటల్ ముందు ధర్నా చేశారు.