తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.కొద్దిరోజులుగా అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం బిజెపి హైకమండ్ ఆదివారం (అక్టోబర్ 22) 52మందితో బిజెపి.. అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. తాజాగా ప్రకటించిన జాబితాలో బీజేసీ ముఖ్యనేతలు ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారంటే..
Also Read :- 52 మందితో బీజేపీ తొలి జాబితా
అభ్యర్థి నియోజకవర్గం
బండి సంజయ్ కరీంనగర్
ఈటల రాజేందర్ గజ్వేల్, హుజూరాబాద్
ధర్మపురి అరవింద్ కోరుట్ల
రాజాసింగ్ గోషామాల్
రఘునందన్ రావు దుబ్బాక
విజయ రామారావు స్టేషన్ ఘన్ పూర్
బొడిగె శోభ చొప్పదండి
ఎర్రబెల్లి ప్రదీప్ రావు వరంగల్ ఈస్ట్
రాణి రుద్రమదేవి సిరిసిల్ల
సోయం బాపు రావు బోధ్
రవీంద్ర నాయక్ యెల్లందు
