Jobs: DIACOE ప్రాజెక్ట్ కో- ఆర్డినేటర్ పోస్టులు భర్తీ..!

Jobs: DIACOE ప్రాజెక్ట్ కో- ఆర్డినేటర్ పోస్టులు భర్తీ..!

డీఆర్​డీఓ ఇండస్ట్రీ అకాడెమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (డీఐఏసీఓఈ) ప్రాజెక్ట్ కో– ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్టు: ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్.
ఎలిజిబిలిటీ: మెకానికల్/ ఏరోస్పేస్ /మెటలర్జికల్ ఇంజినీరింగ్‌లో స్పెషలైజేషన్‌తోపాటు బి.టెక్/ఎం.టెక్, టెక్నాలజీ/ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో 15/10 ఏండ్ల అనుభవం ఉండాలి.
అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 28.
లాస్ట్ డేట్: డిసెంబర్ 22.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు iith.ac.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.