కోల్ కతాలోని నేషనల్ లైబ్రరీలో జాబ్స్... త్వరగా అప్లై చేసుకోండి..! 

కోల్ కతాలోని నేషనల్ లైబ్రరీలో జాబ్స్... త్వరగా అప్లై చేసుకోండి..! 

కోల్‌కతాలోని నేషనల్ లైబ్రరీ.. లైబ్రరీ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

  • మొత్తం పోస్టులు: 25.
  • విద్యార్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంఎల్ఐఎస్​సీ లేదా సమానమైన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా సమాన స్థాయిలో సంబంధిత భాషను ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. 
  • వయసు: 35 ఏళ్లు మించకూడదు. 
  • అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి అధికారిక ప్రకటనలో ప్రత్యేకంగా తుది గడువు తేదీని ముద్రించలేదు.  
  • సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ప్రాక్టికల్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
  • మరిన్ని వివరాలకు వెబ్​సైట్ nationallibrary.gov.inను సందర్శించండి.

– వెలుగు, ఎడ్యుకేషన్