ప్రఖ్యాత సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్) వివిధ విభాగాల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
- పోస్టు పేరు: జూనియర్ రీసెర్చ్ ఫెలో.
- విద్యార్హతలు: అభ్యర్థులు కనీసం 55% మార్కులతో కెమిస్ట్రీ / ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా సమాన డిగ్రీలో ఎంఎస్సీ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు జాతీయ స్థాయి నెట్ లేదా గేట్అర్హత సాధించి ఉండాలి.
- వయసు: 28 ఏళ్లు మించకూడదు.
- అప్లికేషన్: ఈ–మెయిల్ ద్వారా
- లాస్ట్ డేట్: నవంబర్ 30.
- సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- మరిన్ని వివరాలకు వెబ్సైట్ uohyd.ac.inను సందర్శించండి.
– వెలుగు, ఎడ్యుకేషన్
