సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్) సైకలాజికల్ కౌన్సెలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- పోస్టు పేరు: సైకలాజికల్ కౌన్సెలర్.
- విద్యార్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు కౌన్సెలింగ్‌లో ప్రత్యేకత కలిగి ఉండాలి. ఈ స్పెషలైజేషన్‌లో భాగంగా థియరీ, ప్రాక్టికల్స్ కింద కనీసం ఒక్కొక్క పేపర్‌నైనా అభ్యసించి ఉండాలి.
- వయసు: 50 ఏళ్లు మించకూడదు.
- అప్లికేషన్: ఆఫ్‌లైన్ ద్వారా.
- లాస్ట్ డేట్: నవంబర్ 30.
- సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- మరిన్ని వివరాలకు వెబ్సైట్ uohyd.ac.inను సందర్శించండి.
– వెలుగు, ఎడ్యుకేషన్
