ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న 30 ఫైరింజన్లు

V6 Velugu Posted on Jun 12, 2021

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. లాజ్ పతినగర్ మార్కెట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో క్లాత్ షోరూం కాలిపోయింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి వచ్చిన 30 ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. పరిస్థితి అదుపులోకి రావడం లేదు.

Tagged Fire break, clothing showroom, Central Market , Lajpat Nagar area

Latest Videos

Subscribe Now

More News