తెలంగాణ పంచాయతీ ఎన్నికలు : మహబూబ్ నగర్ జిల్లాలో రెండో విడత సర్పంచులు వీరే

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు : మహబూబ్ నగర్ జిల్లాలో రెండో విడత సర్పంచులు వీరే

తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. హోరా హోరీగా సాగిన ఈ పోరులో విజేతలు ఎవరు అనేది తేలిపోయింది. మహబూబ్ ​నగర్​ జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో కొత్తగా గెలిచిన సర్పంచుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

దేవరకద్ర మండలం 

 18 గ్రామ పంచాయతీలకు గానూ నార్లోనికుంట, బస్వాపూర్ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా గ్రామాల్లో సర్పంచ్​లుగా గెలిచినవారి వివరాలు.. అనంతమ్మ (అడవి హజిలాపూర్), నర్సింహులు (గుడిబండ), బాలరాజు (గోపన్​పల్లి), మంగమ్మ (గద్దెగూడెం), శ్రీను(డోకూరు), హనుమంతు (చిన్నరాజమూరు), సందెప్ప (కోయిల్​సాగర్​), శివకుమార్ (బస్వాయిపల్లి), చెన్నమ్మ (గూరకొండ), రామాంజనేయులు (వెంకటాయపల్లి), లక్ష్మణ్​నాయక్ (వీరనాయక్​తండా), భాస్కర్​ రెడ్డి (పెద్దరాజమూరు), రాజేందర్​రెడ్డి (నాగారం), లక్ష్మి (లక్ష్మీపల్లి), కుమ్మరి నాగమ్మ (జీనుగురాల), జ్యోతి (హజిలాపూర్).

 కౌకుంట్ల మండలం 

12 గ్రామ పంచాయతీలు ఉండగా.. పేరూరు, వెంకంపల్లి పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికల్లో గెలిచినవారు.. స్వర్ణ (అప్పంపల్లి), నర్సింగమ్మ (దాసరన్​పల్లి ), కృష్ణయ్య(ఇస్రంపల్లి), వెంకటేశ్వర్​రెడ్డి (ముచ్చింతల), చెన్నకేశవులు(పుట్టపల్లి), అరుణ (రాజోలి), కాంత్​రెడ్డి (రేకులంపల్లి), హేమలత (తిర్మలాపూర్ ), లక్ష్మయ్య (వెంకటగిరి), నరేశ్ (కౌకుంట్ల). 

చిన్నచింతకుంట మండలం

 18 గ్రామాలు. రంజిత్​కుమార్​(అమ్మాపూర్), ఆంజనేయులు గౌడ్ (ఏదులాపూర్), కోట్ల ఆంజనేయులు (ఉంద్యాల), హుస్సేన్​బీ (సీతారాంపేట), పలావత్​ రాములు (గోప్యానాయక్​ తండా), పావని (దమగ్నాపూర్), ఈశ్వర్​ సింగ్​(పెద్దవడ్డెమాన్​), వట్టెం స్వప్న (చిన్నవడ్డెమాన్ ), ఏటవతలి కుర్మన్న (కురుమూర్తి ), దామోదర్​యాదవ్ (మద్దూరు), శారద (అల్లీపూర్), సుకన్య (నెల్లకొండి), శివకుమార్​(పర్దిపూర్), గోపాల్ (లాల్​కోట), మానస (చిన్నచింతకుంట), సుజాత (బండ్రవల్లి), ఈదపులల్ల సుజాత (పల్లమర్రి), భీమన్నగౌడ్ (గూడూరు). 

మిడ్జిల్​ మండలం 

 24 గ్రామాలు. శ్రీశైలం యాదవ్ (మసిగుండ్లపల్లి), అంజన్​ రెడ్డి (సింగందొడ్డి), రాజు నాయక్​ (పెద్ద గుండ్ల తండా), ధర్మ (ఈదులబావి తండా),  మున్నీ శంకర్ నాయక్​(లింబ్యాతండా),  శ్రీలత ( చౌటకుంట తండా), గోపాల్ (బైరంపల్లి), సువర్ణమ్మ (వెలుగొమ్ముల), మల్లికార్జున్​ రెడ్డి (మున్ననూర్), శశికళ రెడ్డి (బోయినపల్లి), రాములు (కొత్తూరు), శ్రీనివాస్​గౌడ్​ (దోనూరు),  వెంకట్రాములు (అయ్యవారిపల్లి), నాగరాజు గౌడ్​ (చిల్వేర్​), రాములమ్మ (వస్పుల),  మంగమ్మ శ్రీను (కొత్తపల్లి), మహిన్​ బేగం (వల్లభురావులపల్లి),  చంద్రయ్య గౌడ్ (వాడ్యాల),  సంధ్య (మల్లాపూర్​), నాగమ్మ (వేముల), చందునాయక్​ (మంగళిగడ్డతండా), శంకర్​ ముదిరాజ్ (మిడ్జిల్​), మాధవి (రాణిపేట), మహేశ్వరి (కాంచన్​పల్లి). 

హన్వాడ మండలం 

35 గ్రామాలు. దాచక్​పల్లి జీపీ ఏకగ్రీవమైంది. మిగతా చోట్ల ఎన్నికల్లో గెలిచినవారు.. కె.మణిబాయి (అమ్మాపూర్​తండా), జర్పుల లక్ష్మణ్(అత్యాకుంటతండా), సురేశ్​నాయక్​(అయోధ్యనగర్​), కె.బాలమణి (బుద్దారం), శ్రీను నాయక్​(దొర్రితండా), అనితమ్మ (గొండ్యాల్​), బి.అమల (గుడిమల్కాపూర్), సుధాకర్(హన్వాడ), బి.యాదయ్య (ఇబ్రహీంబాద్​), ప్రియాంక (కారంతండా), వెంకటయ్య (కిష్టంపల్లి), బుజ్జమ్మ (కిష్టంపల్లి గేట్​తండా), గడ్డం కుర్మయ్య (కొనగట్టుపల్లి), పి.చెన్నయ్య (కొత్తపేట), శివాత్మిక (లింగనపల్లి), సుదర్శన్​ గౌడ్​ (మాదారం), బి.రామేశ్వరమ్మ (మునిమోక్షం), లోకేశ్​ నాయక్​ (నాగంబాయితండా), నర్సింహులు (నాగినోనిపల్లి), శ్రీనివాస్​ యాదవ్​ (పల్లెమోనికాలని), జి.దీప్తి (పెద్దదర్పల్లి), భాగ్యలక్ష్మి (పుల్పోనిపల్లి), ఎస్​.చందయ్య (రామన్నపల్లి), జ్యోతి (రాంనాయక్​ తండా), జగదీశ్వరమ్మ (సల్లోనిపల్లి), బి.శ్రీను (శేక్​పల్లి), మెండె లక్ష్మి (టంకర), పి.అనంతరెడ్డి (తిర్మలగిరి), విజయ (వెంకటమ్మకుంట తండా), చెన్నయ్య (వేపూర్), ఎస్​.స్వాతి (యారోనిపల్లి), ఎస్.సత్య (ఎల్లంబావితండా), బీమి బాయి (ఏనమీదితండా), జ్యోతి (ఎర్రగట్టుతండా).

కోయిల్​కొండ మండలం 

 రఘునాథ్ (బోడోనిగుట్ట తండా), శశికళ (చిన్నలింగాల చెడ్​), రుక్కిబాయి (చింతల్ తండా), రామకృష్ణ (అనంతాపూర్), సుజాత (నల్లవెల్లి), నాగయ్య (కానాయపల్లి), రమేశ్​నాయక్ (గంగ్యానాయక్ తండా), సందీప్ (కానుగుబండ తండా), శ్రీశైలం (మల్లాపూర్), అనసూయమ్మ (ఎల్లారెడ్డిపల్లి), వాసు (రామన్నపల్లి తండా), సంపత్ (అంకిల్ల), లక్ష్మి(ఇబ్రహీం నగర్), కాంతమ్మ (గార్లపాడ్), శేఖర్ (ఖాజీపూర్), కె.రమేశ్(చందపూర్), వాగ్యానాయక్ (అయ్యవారిపల్లి), సంధ్య (జమాల్​పూర్), గోవర్ధన్ రెడ్డి (రాంపూర్), మధుసూదన్ రెడ్డి (బూర్గుపల్లి), రామునాయక్ (రాజీవ్ నాయక్ తండా), సుశీల (ఆచార్యపూర్),  రాజు (శేరి వెంకటాపూర్), సురేఖ (పెర్కివిడ్), రవియాదవ్ (మల్కాపూర్), మమత (చంద్రాసుపల్లి), భీమయ్య (లింగుపల్లి), కె.రాజు (కోతలాబాద్), రాజు నాయక్ (మోదీపూర్), మణికొండ రాణి (కేశ్వాపూర్), లక్ష్మి (సోమ్లానాయక్ తండా), రాజా రఘుపతి రెడ్డి (పారుపల్లి), సుజాత (కోయిలకొండ), రాములమ్మ (సురారం), శ్రీలత (తిర్మలాంపల్లి), హరిసింగ్ (ఉబ్బడితండా), వంశీ (అభంగాపట్నం), మహేశ్వరి (దామయపల్లి).