తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. హోరా హోరీగా సాగిన ఈ పోరులో విజేతలు ఎవరు అనేది తేలిపోయింది. నారాయణపేట జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో కొత్తగా గెలిచిన సర్పంచుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మరికల్ మండలం
మొగులన్న(మాద్వార్), మురారి (తీలేరు), తిరుపతమ్మ (పెద్దచింతకుంట), నాగరాజుగౌడ్ (పూసల్ పహాడ్ ), జి.పుల్లప్ప (రాకొండ), కల్యాణి (అప్పంపల్లి), నాగరాణి (ఇబ్రహీంపట్నం), జె.నర్మద (పస్పుల), అశ్విని (ఎల్లిగండ్ల), ఎం.లక్ష్మి (పల్లెగడ్డ), వెంకటేశ్వరమ్మ (జిన్నారం), మురళి (చిత్తనూరు), అంకిత (కన్మనూరు), హన్మంతురెడ్డి (ఎక్లాస్పూర్), బాల్ రాథోడ్ (బుడ్డగానితండా), విజయ్‌కుమార్‌రెడ్డి (వెంకటాపూర్).
నారాయణపేట మండలం
లింగంపల్లి, పిలిగండ్లతండా, ఊటకుంటతండా పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతాచోట్ల గెలిచినవారి వివరాలు.. వెంకట్రాములు గౌడ్(కోటకొండ), రామచంద్రయ్య (బండగుండ), చంద్రకళ (బొమ్మన్‌పాడు), లక్ష్మి(అమ్మిరెడ్డిపల్లి), సుధాకర్ రెడ్డి (అప్పక్‌పల్లి), రాధిక (భైరంకొండ), మహాలింగప్ప (జలాల్పూర్), చంద్రశేఖర్ గౌడ్(ఎక్లాస్పూర్), మమత (లక్ష్మీపూర్), వెంకటేశ్(బోయిన్పల్లి), లక్ష్మణ్‌నాయక్(బోయిన్పల్లి తండా), జ్యోతి (చిన్నజట్రం), రమణిక (అంత్వార్), అనురాధ (శేర్నపల్లి), ఆంజనేయులు (పేరపళ్ల), సోనాబాయి (మీదితండా), మణియమ్మ (కొల్లంపల్లి), నాగిరెడ్డి (సింగారం), శాంతమ్మ (శేర్నపల్లి), లక్ష్మప్ప (తిర్మలాపూర్) శ్రీధర్ నాయక్ (మేకఅనుమానతండా), సంగీత (జాజాపూర్), వెకంటేశ్(బోయిన్పల్లి), శాంతమ్మ (శాసన్‌పల్లి), వెంకటనాయక్(ఊటకుంటతండా), భాగ్య (లింగంపల్లి), సీతమ్మ (పిలిగుండతండా), వెంకట్‌రెడ్డి (అప్పిరెడ్డిపల్లి).
దామరగిద్ద మండలం
30 గ్రామాలు. బాపన్‌పల్లి, దామరగిద్దతండా, ఆశన్‌పల్లి, పిడియంపల్లి పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా చోట్ల గెలిచినవారు.. అనంతమ్మ (అన్నసాగర్), ఆనంద (ఉలిగుండం), గత్ప రాములు (మొగల్‌మడ్క), విజయ (సుద్దబండతండా), అవిటి మల్లమ్మ (గత్ప), హనుమంతు (విఠలాపురం), నారనోళ్ల నారాయణ (కానుకుర్తి), శ్వేత (మల్రెడ్డిపల్లి), జోగి రాజు (లోకుర్తి), ఈడిగి రాజు (నర్సాపూర్), గుంత రాజ్‌కుమార్(చాకలివానిపల్లి), సరస్వతి (మూసాపేట), అనంతమ్మ (అయ్యవారిపల్లి), లాలప్ప (దేశాయిపల్లి), పటేల్ శ్రీధర్(ఎల్సన్పల్లి), గోవిందు (క్యాతన్‌పల్లి), హనుమంతు (వత్తుగుండ్ల), క్రాంతినాయక్ (వత్తుగుండ్ల తండా), అద్దం కంకిరెడ్డి (దామరగిద్ద), భగవంతు (మద్దెలబీడు), అనంతమ్మ (సజనాపూర్), నాగమణి (గడ్డిముల్కన్పల్లి), మొగులప్ప (లింగారెడ్డిపల్లి), మంగు సుశీలమ్మ (కంసాన్పల్లి), అంజిలప్ప (కందెన్‌పల్లి), సత్యమ్మ (ఉడ్మల్గిద్ద).
ధన్వాడ మండలం
దుడుగుతండా, బుడ్డమర్రితండా, మందిపల్లి తండా ఏకగ్రీవమయ్యాయి. మిగతా చోట్ల గెలిచినవారు.. పి.జ్యోతి (ధన్వాడ), శంకర్ నాయక్ (చీకర్లతండా), రవికుమార్ (మంత్రోనిపల్లి), బోయ నరేశ్(ఎమ్మినోనిపల్లి), రేణుక(చర్లపల్లి), కేశావత్మంగ (మడిగల మూలతండా), కొత్తకాపు తిరుపతిరెడ్డి (హన్మన్పల్లి), కవిత (మణిపూర్తండా), సుధాకర్ (కొండ్రోనిపల్లి), నాగమణి (గోటూరు), సి.కొండయ్య (కిష్టంపూర్), పి.సురేందర్‌రెడ్డి (మందిపల్లి), కోటకొండ భీమన్న (కొండాపూర్), కుర్వ గౌడ వరలక్ష్మి(కంసాన్పల్లి), అనంతమ్మ (గున్ముక్ల), రాందాస్ నాయక్ (తోలగుట్టతండా).
