తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. హోరా హోరీగా సాగిన ఈ పోరులో విజేతలు ఎవరు అనేది తేలిపోయింది. వనపర్తి జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో కొత్తగా గెలిచిన సర్పంచుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వనపర్తి మండలం
సాతర్ల వెంకటయ్య (దత్తాయిపల్లి), కొండ పృథ్వీనాథ్‌రెడ్డి(వెంకటాపురం), హెచ్.శాంతమ్మ (పడమటితండా), కె.శంకర్(గుంత తండా), ఆర్.జయమ్మ (పెద్ద తండా -డి), శాంతమ్మ (అంజనిగిరి), అబ్దుల్లా (నాచహళ్లి), పద్మ (అప్పాయిపల్లి), ఎల్లయ్య (రాజపేట), కె.సివిలి (పెద్దతండా- ఆర్), సావీ (తూర్పు తండా), శాంతన్న (అచ్యుతాపురం), రాముడు (మెంటపల్లి), కె.వెంకటేశ్ (కాశీంనగర్), కిష్ట్యా (కీర్యాతండా), రాజునాయక్ (కందిరీగ తండా), ఎం.రాజీ (నాగమ్మ తండా), పుష్పలత (పెద్దగూడెం), తిరుపతయ్య (కడుకుంట్ల), నిర్మల (చందాపూర్), కె.పద్మ (కిష్టగిరి), వాల్యానాయక్ (పెద్దగూడెం తండా), గౌనిగళ్ల శోభ(చిట్యాల), కళావతి (అంకూరు), నీలమ్మ (చిమనగుంటపల్లి).
కొత్తకోట
రామ్‌లాల్ నాయక్(వడ్డెవాట తండా), శ్రీధర్‌రెడ్డి (పాత జంగంపల్లి), యాదగిరిరెడ్డి (రామంతపురం), భాగ్యలక్ష్మి (సత్యహళ్లి), విశ్వభారతి (ముమ్మాలపల్లి), సురేశ్‌రెడ్డి(ఉల్లెంకొండ), బంగారయ్య (బూత్కూర్), రామకృష్ణ ముదిరాజ్(నిర్వెన్), వైదేహి (మిరాసిపల్లి), ముస్తఫా (సంకిరెడ్డిపల్లి), గాయత్రి (అమడబాకుల), బి.ప్రశాంత్(నాటవెల్లి), చిన్నరాములు (వడ్డెవాట), ఎరుకలి ఎల్లన్న (రాయినిపేట), శ్రీనివాసులు (రామకృష్ణాపురం), మాసన్న (అప్పరాల), రాజునాయక్(ఈదుల పై తండా).
మదనాపూర్
పల్లవి (గోవిందహల్లి), నాగరాజుగౌడ్(దంతనూరు), శారద (మదనాపురం), పోతుల రాములు (తిరుమలాయపల్లి), అఫ్రీన్ (రామన్ పాడు), శివనాయక్(నెల్విడి), ఆంజనేయులు (నర్సింగాపురం), లక్ష్మి (కొన్నూరుతండా), రసూల్(కొన్నూరు), నాగలక్ష్మి (ద్వారకానగరం), రాజేశ్(కొత్తపల్లి), సుజాత (దుప్పల్లి), అంజనమ్మ (గోపన్‌పేట), బాబు (కరివెనతండా), కురువ మల్లేశ్(అజ్జకొల్లు), సీతారాములు (బౌసింగ్తండా), శ్రీనివాస్ (శంకరంపేట).
ఆత్మకూరు మండలం
సుచరిత (తిప్పడంపల్లి), సత్యం (దేవరపల్లి), రామచంద్రయ్య (ఆరేపల్లి), పూర్ణిమ (మోట్లంపల్లి), సత్తన్న (బాలకృష్ణాపురం), దోమ శ్రీనివాస్‌రెడ్డి (కతేపల్లి), చిన్న నరసింహ (జూర్యాల), రంగారెడ్డి(మూలమల్ల), లక్ష్మన్న (గుంటిపల్లి), రంజిత్బాయ్(పిన్నంచర్ల), చిన్నరాయుడు (మేడపల్లి), ప్రశాంతి (రేచింతల), భావన (ఆత్మకూరు).
అమరచింత
విజయశాంతి (నందిమల్ల ఎక్స్ రోడ్), కృష్ణానాయక్(చంద్రానాయక్ తండా), సలోమి (సింగంపేట), వెంకటమ్మ(ఈర్లదిన్నె), శ్రీనివాస్ (మిట్టనందిమల్ల), మల్లారెడ్డి (కిష్టంపల్లి), శశికళ (చంద్రగట్టు), సాంబిశివుడు (మస్తిపూరు), బాలప్ప (పామిరెడ్డిపల్లి), సావిత్రమ్మ (ధర్మాపూర్), రాజేందర్‌రెడ్డి (నందిమల్ల), గొల్ల మణెమ్మ (కొంకలవానిపల్లి).
