పాక్ అడ్మినిస్ట్రేటీవ్ సర్వీసెస్‌కు ఎంపికైన హిందూ యువతి

V6 Velugu Posted on Sep 21, 2021

పాకిస్తాన్ లో హిందూ యువతి చరిత్ర సృష్టించారు. సనా రాంచంద్ గుల్వానీ పాక్ లో అత్యున్నత ఉద్యోగమైన పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కు ఎంపికయ్యారు. ఈ ఉద్యోగాన్ని తన తొలి అటెంప్ట్ లోనే ఆమె సాధించారు.పాక్ లో హిందువులు మైనార్టీలుగా ఉన్నారు. ఆ దేశంలో అత్యున్నత ఉద్యోగాల్లోకి మైనార్టీలు వెళ్లడం అత్యంత కష్టం. అలాంటిది.. పాక్ లోని అత్యున్నత ఉద్యోగమైన అడ్మినిస్ట్రేటీవ్ సర్వీసెస్‌కు ఎంపికై... హిందువులకు రోల్ మోడల్‌గా నిలిచారు సనా.

ఈ ఏడాది జరిగిన సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్ పరీక్షల్లో దేశ వ్యాప్తంగా కేవలం 2 శాతం అభ్యర్థులు మాత్రమే విజయం సాధించారు. 

Tagged Pakistan, civil servant, FIRST Hindu woman , Sana Ramchand Gulwani

Latest Videos

Subscribe Now

More News