అజిత్ కుమార్ ‘డేర్ డెవిల్’లో హీరోయిన్‌ గా శ్రీలీల.. పూజా కార్యక్రమంలో పాల్గొన్న నటి

అజిత్ కుమార్ ‘డేర్ డెవిల్’లో హీరోయిన్‌ గా శ్రీలీల.. పూజా కార్యక్రమంలో పాల్గొన్న నటి

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉంది శ్రీలీల. తాజాగా మరో కొత్త సినిమా తన ఖాతాలో చేరింది. కోలీవుడ్ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అజిత్ కుమార్ హీరోగా అధిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రవిచంద్రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతోంది.  ‘డేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ పేరుతో తెరకెక్కనున్న ఈ పాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా మూవీని ‘బ్రేవ్ హార్ట్ ప్రొడక్షన్’ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అజిత్ భార్య షాలిని నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటించబోతోంది.  ఈ యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి మొదటినుంచి శ్రీలీల పేరే వినిపించినప్పటికీ, ఇటీవల ఆమె క్రియేటివ్ డిఫరెన్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తప్పుకుందనే ప్రచారం జరిగింది.  

అయితే సోమవారం ఈ చిత్రాన్ని పూజాకార్యక్రమాల్లో శ్రీలీల కూడా పాల్గొనడంతో ఈ పుకార్లకు చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడింది.  మలయాళ నటుడు ఉన్నిముకుందన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తమిళ సీనియర్ నటులు పార్తిబన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రభు, తెలుగు నటుడు సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రవిచందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంగీతం అందిస్తున్నాడు. ఇక ప్రస్తుతం తమిళంలో రజినీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘ధర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’తో పాటు ధనుష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరోగా నటిస్తున్న ‘ఓం’లో శ్రీలీల నటిస్తోంది.