రాజేశ్వర శర్మ ‘చాణక్య’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న సినిమా కథాంశం

 రాజేశ్వర శర్మ ‘చాణక్య’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న సినిమా కథాంశం

రాజేశ్వర శర్మ లీడ్‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌లో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘చాణక్య’. ఎస్‌‌‌‌‌‌‌‌ఏ ప్రొడక్షన్స్‌‌‌‌‌‌‌‌ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రాజేశ్వర శర్మ కూచి, ఆదిత్య డొక్కర, గోపాల్ దాయిమ, వినోద్ గార్లపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంచ్‌‌‌‌‌‌‌‌తో పాటు బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.  ముఖ్య అతిథులుగా హాజరైన ప్రహ్లాదాచార్యులు, నాగరాజు సోమిశెట్టి మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పారు.  

జనపదం జానపదం లోగోను రాజేశ్వర శర్మ, నరసింహ.. తాండవంను  నటుడు ఘర్షణ శ్రీనివాస్ లాంచ్‌‌‌‌‌‌‌‌ చేశారు.  అద్భుతమైన కథ, కథనాలతో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉండబోతోందని దర్శకనిర్మాతలు ఈ సందర్భంగా తెలియజేశారు.