ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టరేట్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ ఫోర్‌మెన్ ఆఫ్ స్టోర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 4 .
ఎలిజిబిలిటీ
ఆప్షన్ 1: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీతోపాటు ఏడాది అనుభవం ఉండాలి.
ఆప్షన్ 2: సంబంధిత విభాగంలో డిగ్రీతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆఫ్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 19.
లాస్ట్ డేట్: నవంబర్ 3.
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రూట్నీ, షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ indiancoastguard.gov.inను సందర్శించండి.
