భూపల్లిలో దారుణం..భూ తగాదాలో తండ్రి,కొడుకుల హత్య

భూపల్లిలో దారుణం..భూ తగాదాలో తండ్రి,కొడుకుల హత్య

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. కాటారం మండలం గంగారంలో భూతగాదాలతో ముగ్గుర్ని హత్య చేశారు ప్రత్యర్థులు. పత్తి చేనులో రెండు వర్గాల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ప్రత్యర్థులు గొడ్డళ్లతో దాడి చేయడంతో తండ్రి మంజ్యా నాయక్, ఇద్దరు కుమారులు సారయ్య, భాస్కర్ స్పాట్ లోనే చనిపోయారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు పోలీసులు.